Team India :టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం..

by Hajipasha |   (  Updated:2022-09-02 12:44:10  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌ 2022కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరం అయ్యారు.Latest Telugu News

Team India :టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌ 2022కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరం అయ్యారు. కుడి మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022 నుంచి రవీంద్ర జడేజా తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అక్షర్ పటేల్‌ను జట్టులో స్టాండ్ బైలో ఒకరిగా గతంలోనే ఎంపిక చేశారు. కాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను మిగిలిన టోర్నీ ఆడనున్నాడు.

Next Story