- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Carlos Alcaraz : వింబుల్డన్ ఫైనల్ కు దూసుకువెళ్ళిన అల్కరాజ్
by Muthe.Rajitha |
కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) వరుసగా మూడోసారి వింబుల్డన్ ఫైనల్లోకి దూసుకు వెళ్ళాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) వరుసగా మూడోసారి వింబుల్డన్ ఫైనల్లోకి దూసుకు వెళ్ళాడు. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌ను 6-4, 5-7, 6-3, 7-6, 7-4 స్కోరుతో ఓడించిన అల్కరాజ్.. వరుసగా మూడోసారి వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ తన అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మొత్తం 3 గంటల 18 నిమిషాలు సాగగా.. ఇద్దరూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. కాగా 2023, 2024 టైటిళ్ల తర్వాత మరోసారి వింబుల్డన్ టైటిల్ లక్ష్యంగా అల్కరాజ్ ఫైనల్‌కు చేరగా.. ఫైనల్‌లో అతను నొవాక్ జొకోవిచ్ లేదా లారెంజో ముసెట్టినితో తలపడే అవకాశం ఉంది.
Next Story






