- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > ODI World Cup 2023: భారత్‌లో పాకిస్థాన్ ఆడబోయే ఐదు నగరాలు ఇవే..?
ODI World Cup 2023: భారత్‌లో పాకిస్థాన్ ఆడబోయే ఐదు నగరాలు ఇవే..?
ODI ప్రపంచ కప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లకు 5 భారతీయ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ODI ప్రపంచ కప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లకు 5 భారతీయ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. వరల్డ్ కప్ ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో తమ మ్యాచులు ఆడనున్నారు. అలాగే భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాక్, ఇండియా మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉండగా.. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం మొత్తం వేచి చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరి డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మ్యాచులు నిర్వహిస్తారా ODI World Cup 2023: India-Pakistan. లేదా కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story






