- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ లేడీకి టైట్ హగ్... రొమాంటిక్ మూడ్‌లో గిల్ !
మరో అమ్మాయి... గిల్ లైఫ్ లోకి వచ్చినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. ఓ అమ్మాయిని హగ్ చేసుకుని మరి.. గిల్ ఎంజాయ్

దిశ, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోనీ తరహా లోనే అతి తక్కువ కాలంలో టీమిండియా సారధిగా మారారు గిల్. అతి త్వరలోనే.. వన్డేలు అలాగే t20 లకు కూడా కెప్టెన్ అవుతాడని అంచనా వేస్తున్నారు. అయితే క్రికెట్ తో పాటు... గిల్ పర్సనల్ లైఫ్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
అతను... చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడని.... రూమర్లు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడని గిల్ పై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ దీనిపై స్పందించలేదు.
ఇలాంటి నేపథ్యంలో మరో అమ్మాయి... గిల్ లైఫ్ లోకి వచ్చినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. ఓ అమ్మాయిని హగ్ చేసుకుని మరి.. గిల్ ఎంజాయ్ చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే అందరూ అనుకున్నట్లు... ఈ అమ్మాయితో గిల్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఆమె కేవలం గిల్ ఫ్యాన్ మాత్రమే అంటున్నారు. ఆమె పేరు ఫిజాశెట్టి అని సమాచారం. ఇది ఇలా ఉండగా, ఆసియ కప్ నేపథ్యంలో దుబాయ్ వెళ్ళాడు గిల్. క్లిక్






