- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెస్ట్ క్రికెట్‌లో రికార్డు సృష్టించిన భారత్
by Malleboina Mahesh |
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ మరో రికార్డును సృష్టించింది. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి ఆరు వికెట్లకు భారత్ 50+ భాగస్వామ్యాలను నమోదు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ మరో రికార్డును సృష్టించింది. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి ఆరు వికెట్లకు భారత్ 50+ భాగస్వామ్యాలను నమోదు చేసింది. దీంతో ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఛెతేశ్వర్ పుజారా, గిల్ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, విరాట్ కోహ్లీ-గిల్ (58), రవీంద్ర జడేజా-కోహ్లీ (64), కోహ్లీ-కె ఎస్ భరత్ (84), కోహ్లీ-అక్సర్ పటేల్ (162) ఉన్నారు. కాగా ఇలా వరుసగా మొదటి ఆరు వికెట్లకు 50+ భాగస్వామ్యాలను నమోదు చేయడం ఇదే తొలిసారి.
Next Story






