2023 వన్డే వరల్డ్ కప్ మనకే వస్తుంది: BCCI

by Disha Web Desk 7 |
2023 వన్డే వరల్డ్ కప్ మనకే వస్తుంది: BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఏ టీం కైనా ఒక డ్రీమ్ ఉంటుంది. అదే ICC టర్నమెంట్ గెలవడం. ఇక టీమ్ ఇండియా అభిమానుల కైతే ICC టర్నమెంట్ అనేది ఒక ఎమోషన్. ఎన్ని సార్లు మనం ఏ ఫార్మేట్‌లో అయిన సరే నెం-1 స్థానంలో ఉన్న ICC టోర్నమెంట్ గెలిస్తేనే మనకు ఒక జోష్ వస్తుంది. అయితే టీమ్ ఇండియాకు ఒక రికార్డు ఉంది. ప్రతి ICC టర్నమెంట్ మనం గెలిచాం. 60 overs world cup, 50 overs world cup, T20 world cup గెలిచాం. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం. అయితే మనకు వస్తున్న ట్రోఫీలాన్నిటికి చాలా గాప్ వస్తుంది.

ఒక్క సారి గెలిస్తే మళ్ళీ 10, 12, 14 సంవత్సరాలు గాప్ వస్తుంది. నార్మల్ లీగ్ మ్యాచ్‌లల్లో, సిరీస్లలో విజయం సాధించడం ఈజీ కానీ ICC టర్నమెంట్‌లో ఆ ప్రెసర్‌ని తట్టుకొని గెలవడం కష్టం. ఇక ఈ సంవత్సరం జరగనున్న వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది. ఈ వన్డే ఓల్డ్ కప్‌లో అడబోయే పేర్లు ఎవరనేది పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్లేయర్స్ ఉంటేనే ఓల్డ్ కప్ కొడతారని BCCI ఓ అంచనాకు వస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సారి ఎవరూ ఉంటే బాగుంటుంది.. ఎవరు ఎలా ఆడతారు అని మరిన్ని విషయాలు ఈ కింది వీడియోలో చూడండి.

Read more:

WTC Final 2023: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. యువ వికెట్‌ కీపర్‌‌కు ప్రాక్టీస్ సెషన్‌లో గాయం

ఐసీసీ కీలక నిర్ణయం.. వరల్డ్ కప్‌ను అక్కడకి మార్చాలని ప్లాన్!

Next Story

Most Viewed