- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2022 FIFA: Senegal పై 3-0 తేడాతో England విజయం..
FIFA ప్రపంచకప్ 2022లో ఇంగ్లాండ్ జట్టు సెనెగల్ పై 3-0 తేడాతో విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: FIFA ప్రపంచకప్ 2022లో ఇంగ్లాండ్ జట్టు సెనెగల్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. కాగా ఇప్పటి వరకు 16 విజయాలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు.. 2022 FIFA ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన జట్టుగా నమోదు చేసుకుంది. కాగా ఈ విజయంతో ఇంగ్లాండ్.. రెండోసారి ఫిఫా ప్రపంచకప్ 2022 లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది.
Also Read.....
Next Story






