- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన 19 ఏళ్ల పాక్ పేసర్
by Malleboina Mahesh |
పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో నసీమ్ షా ఐదు వికెట్లు తీశాడు

X
దిశ, వెబ్డెస్క్: పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో నసీమ్ షా ఐదు వికెట్లు తీశాడు. దీంతో నాలుగు వన్డేలు ఆడి 15 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన గ్యారీ గిల్మర్, ర్యాన్ హారిస్ పేరిట ఉంది. వీరు ఇద్దరూ నాలుగు వన్డేల తర్వాత ఒక్కొక్కరు 14 వికెట్లు పడగొట్టారు.
Next Story






