- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖత్ జరీన్‌కు నాట్కో ఫార్మా ఆర్థిక సాయం
<p>దిశ, స్పోర్ట్స్: జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్, 51 కేజీల సీనియర్ విభాగంలో రాణిస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్‌కు నాట్కో ఫార్మా ఆర్థిక సహాయం అందించింది. అంతర్జాతీయ స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన జరీన్, మున్ముందు జరుగబోయే పోటీలకు సిద్ధం కావడానికి రూ.5లక్షలను సీఎస్ఆర్ నిధుల నుంచి కేటాయించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను శనివారం తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆమెకు అందించారు. తనకు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని […]</p>

X
దిశ, స్పోర్ట్స్: జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్, 51 కేజీల సీనియర్ విభాగంలో రాణిస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్‌కు నాట్కో ఫార్మా ఆర్థిక సహాయం అందించింది. అంతర్జాతీయ స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన జరీన్, మున్ముందు జరుగబోయే పోటీలకు సిద్ధం కావడానికి రూ.5లక్షలను సీఎస్ఆర్ నిధుల నుంచి కేటాయించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను శనివారం తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆమెకు అందించారు. తనకు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Next Story






