- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఉమ్మి వేయడంపై నిషేధం
by B.Srinivas |
<p>తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మివేడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉండటంతో […]</p>

X
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మివేడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Tags: carona, spit, telangana govt, ban, ts news
Next Story






