- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ 5 జిల్లాల్లో ఇవాళ్టి నుంచి కరోనా టెస్టులు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయనున్నది. 5 జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిల్లో ఇవాళ్టి నుంచి కరోనా టెస్టులు చేయనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వికరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో టెస్టుల డ్రైవ్ నిర్వహించనున్నది. 10 రోజుల్లో 50 వేల కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయనున్నది. 5 జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిల్లో ఇవాళ్టి నుంచి కరోనా టెస్టులు చేయనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వికరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో టెస్టుల డ్రైవ్ నిర్వహించనున్నది. 10 రోజుల్లో 50 వేల కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విధితమే.
Next Story






