ప్రకృతి ఒడిలో ఓపెన్ ప్లాట్లు.. బెస్ట్ ఆప్షన్‌గా ఎన్ఎస్ఆర్ తిరుమల హిల్స్-3

by Sujitha Rachapalli |

హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్, పొల్యూషన్‌తో ఇబ్బంది పడుతున్నారా? సిటీ శివార్లలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? వీకెండ్ విల్లాకి ప్లాన్ చేస్తున్నారా? ఐతే ఇది మీ కోసమే.

ప్రకృతి ఒడిలో ఓపెన్ ప్లాట్లు.. బెస్ట్ ఆప్షన్‌గా ఎన్ఎస్ఆర్ తిరుమల హిల్స్-3
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్, పొల్యూషన్‌తో ఇబ్బంది పడుతున్నారా? సిటీ శివార్లలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? వీకెండ్ విల్లాకి ప్లాన్ చేస్తున్నారా? ఐతే ఇది మీ కోసమే. ప్రకృతి ఒడిలో సేద తీరేలా ఉండే వెంచర్ మీ కోసమే. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరున్న సంస్థ ఎన్ఎస్ఆర్ డెవలపర్ రూపొందించిన వెంచర్‌కు విశేష స్పందన లభిస్తుంది. అన్ని రకాల అనుమతులతో, నిబంధనల ప్రకారం సదుపాయాలను కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీకి అత్యంత సమీపంలో మల్కాపూర్‌లో ఈ సంస్థ తిరుమల హిల్స్-3 అనే పేరుతో మూడు ఎకరాల్లో వీకెండ్ విల్లాస్‌కు అనుకూలమైన 42 యూనిట్లను అందిస్తున్నది. ఇప్పటికిప్పుడు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనుకూల వాతావరణం, కాలుష్యానికి దూరంగా, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేశారు. వెంచర్‌కు హెచ్ఎండీఏ అనుమతులు, రెరా అప్రూవల్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. 100, 40, 33 ఫీట్ల రోడ్లు వేశారు. అవి కూడా సీసీ రోడ్లు కావడం విశేషం. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, పార్కు, డ్రింకింగ్ వాటర్ పైపులైన్ వంటి అనేక సదుపాయాలను కల్పించారు. ఒక్కసారి వెంచర్‌ను విజిట్ చేస్తే చాలు ఎలాంటి వాతావరణం నెలకొన్నదో వీక్షించొచ్చు.

36 ఏండ్ల నమ్మకమైన సంస్థ

ఎన్ఎస్ఆర్ డెవలపర్ అనే సంస్థ నల్లమల్లి శ్రీనివాసరావు సారధ్యంలో 36 ఏండ్లుగా విశేషమైన సేవలందిస్తున్నది. ఇప్పటికే ఐదు వేలకు పైగా కస్టమర్ల అభిమానాన్ని చూరగొనడం గమనార్హం. ఈ సంస్థ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. కస్టమర్ పెట్టిన పెట్టుబడికి 100 రెట్ల సంతృప్తిని అందించడమే ఈ సంస్థ లక్ష్యంగా చెబుతున్నారు. ప్రతి వెంచర్ అన్ని రకాల అనుమతులతోనే రూపొందించారు. హెచ్ఎండీఏ, వైటీడీఏ, డీటీసీపీ అనుమతులు, రెరా అప్రూవల్స్ పొందిన తర్వాతే కస్టమర్లకు అందించడం ఈ సంస్థ లక్ష్యంగా పని చేస్తుంది.

అత్యుత్తమ సేవలే ప్రధానం: నల్లమల్లి శ్రీనివాసరావు, ఎండీ

సాధ్యమైనంతగా కొనుగోలుదారులు లబ్ది పొందేందుకు అత్యుత్తమైన సేవలు అందించే లక్ష్యంతోనే పని చేస్తాం. సమాజంలో వెంచర్ల వ్యవస్థ పెరుగుతుంది. ఐతే తాము కస్టమర్ల కలలకు అనుగుణంగా సదుపాయాలను కల్పిస్తున్నాం. కస్టమర్ పెట్టుబడి విలువను తాము అర్ధం చేసుకుంటాం. పెట్టుబడికి నాణ్యమైన రాబడి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అందుకే మేం 36 ఏండ్లుగా నిరాటకంగా సేవలను అందిస్తున్నాం. ఒక్కసారి మా వెంచర్‌ని సందర్శించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. వివరాల కోసం 7726996789 నంబర్‌కు కాల్ చేయొచ్చు.

Next Story