- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి దర్శనార్ధం ప్రత్యేక ప్రవేశ టికెట్లు..!
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 15 వ తేదీ, 19-27వ తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్ణయించినందున.. ఈ నెల 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 15 వ తేదీ, 19-27వ తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్ణయించినందున.. ఈ నెల 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
Next Story






