- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీష్‌రావు త్వరగా కోలుకోవాలని భోగ్ బండార్..!
<p>దిశ, నారాయణఖేడ్: తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని సంత్ సేవాలాల్ మహారాజ్ భవాని మందిరంలో ప్రత్యేక పూజలు, భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి తన్నీరు హరీష్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ రావు త్వరగా కోలుకోవాలని.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని ఎంబీఆర్ఆర్ కాలనీలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ లక్ష్మీభాయి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో హారతి, గిరిజన సంప్రదాయం ప్రకారం […]</p>

X
దిశ, నారాయణఖేడ్: తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని సంత్ సేవాలాల్ మహారాజ్ భవాని మందిరంలో ప్రత్యేక పూజలు, భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి తన్నీరు హరీష్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ రావు త్వరగా కోలుకోవాలని.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని ఎంబీఆర్ఆర్ కాలనీలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ లక్ష్మీభాయి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో హారతి, గిరిజన సంప్రదాయం ప్రకారం భోగ్ బండార్ కార్యక్రమాలను నిర్వహించారు.

Next Story






