- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఇంద్రకరణ్ నివాసంలో ప్రత్యేక పూజలు (వీడియో)
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించే యాదగిరీశుని కళ్యాణమహోత్సవ వేడుకల నేపథ్యంలో ఉత్సవ విగ్రహాలను నిర్మల్‌కు తీసుకువచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు హరతినిచ్చి వారికి స్వాగతం పలికారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించే యాదగిరీశుని కళ్యాణమహోత్సవ వేడుకల నేపథ్యంలో ఉత్సవ విగ్రహాలను నిర్మల్‌కు తీసుకువచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు హరతినిచ్చి వారికి స్వాగతం పలికారు.
Next Story






