- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కన్న మాదన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
by Shyam |
<p>దిశ, చాంద్రాయణగుట్ట: అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 72వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఆలయ ఉపాధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు. కుసుమ్ కుమారి జైస్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 11 మంది వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడి ఆయు రారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.</p>

X
దిశ, చాంద్రాయణగుట్ట: అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 72వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఆలయ ఉపాధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు. కుసుమ్ కుమారి జైస్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 11 మంది వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడి ఆయు రారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






