- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శేషాచలం అడవీలో కూంబింగ్
by Shyam |
<p> చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీనివాసమంగాపురం సమీపంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 52 ఎర్రచందనం దుంగలను ప్రత్యేక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.</p>

X
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీనివాసమంగాపురం సమీపంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 52 ఎర్రచందనం దుంగలను ప్రత్యేక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story






