- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లన్న'కు ప్రత్యేక పూజలు
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ప్రత్యేక పూజలను అర్చకులు సోమవారం నిర్వహించారు. గర్బాలయంలో మల్లన్నకు ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలను చేశారు. కాగా రాష్ట్ర దేవాదయ కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ నివారణ కోసం ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు ఆలయ ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుండటంతో వారికి కరోనా సోకకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు తెలిపారు. Read Also… శ్రావణిని.. ఆ ముగ్గురు పెళ్లి చేసుకుంటామన్నారు !</p>

X
దిశ వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ప్రత్యేక పూజలను అర్చకులు సోమవారం నిర్వహించారు. గర్బాలయంలో మల్లన్నకు ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలను చేశారు. కాగా రాష్ట్ర దేవాదయ కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ నివారణ కోసం ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు ఆలయ ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుండటంతో వారికి కరోనా సోకకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు తెలిపారు.
Read Also…
Next Story






