- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కరోనాకు ప్రత్యేక ఫోన్ నంబర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్‌కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా సమాచారం తెలుసుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కరోనాపై సమాచారం తెలుసుకోవడంమే కాక, సహాయం కూడా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్‌కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా సమాచారం తెలుసుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కరోనాపై సమాచారం తెలుసుకోవడంమే కాక, సహాయం కూడా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story






