- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడకు ప్రత్యేక బస్సులు
<p>మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ బస్టాండ్ నుంచి వేములవాడ, ఇతర శివ క్షేత్రములకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఇందుకోసం బస్టాండ్ నందు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వేములవాడ వెళ్లే ప్రయాణికులు, శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆంజనేయులు సూచించారు.</p>
X
మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ బస్టాండ్ నుంచి వేములవాడ, ఇతర శివ క్షేత్రములకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఇందుకోసం బస్టాండ్ నందు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వేములవాడ వెళ్లే ప్రయాణికులు, శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆంజనేయులు సూచించారు.
Next Story






