- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ బ్రాంచ్ సీఐ సస్పెండ్
<p>దిశ, వెబ్ డెస్క్: స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న చందర్ కుమార్ సస్పెండ్ అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న చందర్ కుమార్ పై ఇటీవలే ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన పట్ల సదరు సీఐ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అందులో పేర్కొన్నది. ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన అనంతరం సీఐ చందర్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న చందర్ కుమార్ సస్పెండ్ అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న చందర్ కుమార్ పై ఇటీవలే ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన పట్ల సదరు సీఐ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అందులో పేర్కొన్నది. ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన అనంతరం సీఐ చందర్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఇలాంటివి సహించబోమని తెలిపారు.
Next Story






