- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చేశాడు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. 30లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు చేశారని ఆయన అన్నారు. పేదల కోసమైతే కోర్టులకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఎందుకింత అసూయ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. 30లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు చేశారని ఆయన అన్నారు. పేదల కోసమైతే కోర్టులకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఎందుకింత అసూయ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Next Story






