- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీ సతీమణికి ప్రభుత్వాస్పత్రిలో పురుడు
<p>దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్ సునీల్ దత్ సామాన్యుడిలా వ్యవహరించారు. సోమవారం అతని సతీమణి నిశిత శర్మకు పురిటి నొప్పులు రావడంతో గవర్నమెంట్ దవాఖనాలో చేర్పించారు. వైద్యులు తక్షణమే అన్ని పరీక్షలు జరిపించారు. సాయంత్రం సమయంలో నిశిత శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్ లో నైనా చేర్పించే అవకాశం ఉన్నా ఎస్పీ సునీల్ దత్ సాధారణ పౌరుడిల తన సతీమణి ని ప్రభుత్వ దవాఖాన లో చేర్చడం ఎంతోమందికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్ సునీల్ దత్ సామాన్యుడిలా వ్యవహరించారు. సోమవారం అతని సతీమణి నిశిత శర్మకు పురిటి నొప్పులు రావడంతో గవర్నమెంట్ దవాఖనాలో చేర్పించారు. వైద్యులు తక్షణమే అన్ని పరీక్షలు జరిపించారు. సాయంత్రం సమయంలో నిశిత శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్ లో నైనా చేర్పించే అవకాశం ఉన్నా ఎస్పీ సునీల్ దత్ సాధారణ పౌరుడిల తన సతీమణి ని ప్రభుత్వ దవాఖాన లో చేర్చడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు
Next Story






