కానిస్టేబుల్ కు షాక్ ఇచ్చిన ఎస్పీ.. ఏం జరిగిందంటే

by  |
కానిస్టేబుల్ కు షాక్ ఇచ్చిన ఎస్పీ.. ఏం జరిగిందంటే
X

దిశ,నిర్మల్ రూరల్: లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కందుకూరి శ్రీనివాస్ మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నాడని కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు.



Next Story

Most Viewed