- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటిన నల్లగొండ ఎస్పీ
by Shyam |
<p>దిశ, నల్లగొండ: పోలీసులంటే కేవలం కఠినంగా మాత్రమే ఉంటారని, మానవత్వం ఉండదని ఉన్న ప్రచారానికి నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పుల్‌స్టాప్ పెట్టారు. వాడపల్లి వద్ద రెండ్రోజులుగా ఆంధ్రా సరిహద్దులో వేచి ఉన్న వందలాది మంది ఆంధ్రాకు చెందిన ప్రయాణికులకు అల్పాహారం, టీ, స్నాక్స్, బిస్కెట్స్ అందించడంతో పాటు వారందరిని తిరిగి హైదరాబాద్ పంపించే విధంగా జిల్లా పోలీసు శాఖ తరఫున 5 బస్సులను ఏర్పాటు చేశారు. అందరినీ వాడపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఎస్పీ రంగనాధ్ […]</p>

X
దిశ, నల్లగొండ:
పోలీసులంటే కేవలం కఠినంగా మాత్రమే ఉంటారని, మానవత్వం ఉండదని ఉన్న ప్రచారానికి నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పుల్‌స్టాప్ పెట్టారు. వాడపల్లి వద్ద రెండ్రోజులుగా ఆంధ్రా సరిహద్దులో వేచి ఉన్న వందలాది మంది ఆంధ్రాకు చెందిన ప్రయాణికులకు అల్పాహారం, టీ, స్నాక్స్, బిస్కెట్స్ అందించడంతో పాటు వారందరిని తిరిగి హైదరాబాద్ పంపించే విధంగా జిల్లా పోలీసు శాఖ తరఫున 5 బస్సులను ఏర్పాటు చేశారు. అందరినీ వాడపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఎస్పీ రంగనాధ్ చొరవ, సహాయానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags: nalgonda SP ranganath, distributed, tea, snacks, ap travelers
Next Story






