ఆ వార్తల్లో నిజం లేదు : ఎస్పీ చరణ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-10 22:16:53  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు స్పందించాడు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఎస్పీ చరణ్ కొట్టిపారేశాడు. అదేవిధంగా నాన్నకు ఊపరితిత్తుల మార్పిడి జరిగిందని సామాజిక మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అవన్నీ అబద్ధాలే అని స్పష్టంచేశారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. Read Also&#8230; ఎస్పీ [&hellip;]</p>

ఆ వార్తల్లో నిజం లేదు : ఎస్పీ చరణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు స్పందించాడు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఎస్పీ చరణ్ కొట్టిపారేశాడు.

అదేవిధంగా నాన్నకు ఊపరితిత్తుల మార్పిడి జరిగిందని సామాజిక మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అవన్నీ అబద్ధాలే అని స్పష్టంచేశారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.

Read Also…

ఎస్పీ బాలు…ట్రాన్స్ ప్లాంటేషన్ పై వైద్యులు ఏమన్నారంటే…

Next Story