- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు
<p>దిశ, కోదాడ: అనంతగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ రామాంజనేయులును విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశాలు జారీచేశారు. గతంలో ఆయన విధులు నిర్వహించిన నార్కట్ పల్లి స్టేషన్ పరిధిలో ఆయనపై ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపారు. కాగా ఎస్.ఐ పై వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువు అయ్యాయి. అదే విధంగా ప్రస్తుతం అనంతగిరి స్టేషన్ పరిధిలో కూడా అనేక కేసుల విషయంలో డబ్బులు దండుకుంటున్నారని, అవినీతి […]</p>

X
దిశ, కోదాడ: అనంతగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ రామాంజనేయులును విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశాలు జారీచేశారు. గతంలో ఆయన విధులు నిర్వహించిన నార్కట్ పల్లి స్టేషన్ పరిధిలో ఆయనపై ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపారు. కాగా ఎస్.ఐ పై వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువు అయ్యాయి. అదే విధంగా ప్రస్తుతం అనంతగిరి స్టేషన్ పరిధిలో కూడా అనేక కేసుల విషయంలో డబ్బులు దండుకుంటున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు అయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






