- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు సోదరి కూడా గాయనినే..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చిన కొత్తలో, ముఖ్యంగా 1990వ దశకంలో, ప్రేక్షకులను ఆకట్టుకోడానికి అనేక కార్యక్రమాలు వచ్చేవి. యువతలోని గాత్ర నైపుణ్యాన్ని, సంగీత ప్రజ్ఞను వెలికి తీయడానికి ‘ఈటీవీ’ రూపొందించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో ఎస్పీ బాలు బుల్లితెర ప్రవేశం చేశారు. ఎంతో మంది వర్ధమాన గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకొచ్చారు. బాలుతో పాటు ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. నటుడు శుభలేఖ సుధాకర్‌ను ఆమె పెళ్ళిచేసుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చిన కొత్తలో, ముఖ్యంగా 1990వ దశకంలో, ప్రేక్షకులను ఆకట్టుకోడానికి అనేక కార్యక్రమాలు వచ్చేవి. యువతలోని గాత్ర నైపుణ్యాన్ని, సంగీత ప్రజ్ఞను వెలికి తీయడానికి ‘ఈటీవీ’ రూపొందించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో ఎస్పీ బాలు బుల్లితెర ప్రవేశం చేశారు. ఎంతో మంది వర్ధమాన గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకొచ్చారు. బాలుతో పాటు ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. నటుడు శుభలేఖ సుధాకర్‌ను ఆమె పెళ్ళిచేసుకున్నారు. ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ కలిసి అనేక సినిమాల్లో పాటలు పాడారు.
Read Also…
Next Story






