- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు వ్యక్తిగత జీవితం..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరుడితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఎస్పీ శైలజ నటుడు శుభలేఖ సుధాకర్‌ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరుడితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఎస్పీ శైలజ నటుడు శుభలేఖ సుధాకర్‌ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న మరణించారు. నెల్లూరులోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో తన తండ్రి సాంబమూర్తి విగ్రహాన్ని బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించారు.
Next Story






