- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్యంలో బాలు…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కోనేటమ్మ గ్రామం. చిన్న తనంలో తన తండ్రి ప్రదర్శించే నాటకాలను ఆసక్తిగా ఆయన తిలకించే వాడు. అవే ఆయనకు నాటకం, సంగీతంపై మక్కువను పెంచేలా చేశాయి. ఆ తర్వాత ఐదేండ్లకే తన తండ్రితో కలిసి భక్తరామదాసు నాటకంలో నటించారు. ఇక తన ప్రాథమిక విద్యను మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఆయన […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కోనేటమ్మ గ్రామం. చిన్న తనంలో తన తండ్రి ప్రదర్శించే నాటకాలను ఆసక్తిగా ఆయన తిలకించే వాడు. అవే ఆయనకు నాటకం, సంగీతంపై మక్కువను పెంచేలా చేశాయి. ఆ తర్వాత ఐదేండ్లకే తన తండ్రితో కలిసి భక్తరామదాసు నాటకంలో నటించారు. ఇక తన ప్రాథమిక విద్యను మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఆయన పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన స్కూల్ ఫైనల్ విద్య కోసం నగరి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లారు.
Next Story






