- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. పరామర్శించిన సోయం వెంకటేష్
<p>దిశ, బోథ్ : జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గుస్సాడి కనక రాజు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. దీంతో సోయం వెంకటేష్ బీజేవైఎం జోనల్ ఇంచార్జ్ ఆయన ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకుని వారిని పరామర్శించారు. అనంతరం వారికి సరైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడి వారికి ఆసరాగా నిలవాలని చెప్పారు. తన వంతు సహకారంగా ఆర్థిక సహకారం అందించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. వారికి నేనున్నాననే ఒక భరోసా కల్పించి మనో […]</p>

X
దిశ, బోథ్ : జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గుస్సాడి కనక రాజు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. దీంతో సోయం వెంకటేష్ బీజేవైఎం జోనల్ ఇంచార్జ్ ఆయన ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకుని వారిని పరామర్శించారు. అనంతరం వారికి సరైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడి వారికి ఆసరాగా నిలవాలని చెప్పారు. తన వంతు సహకారంగా ఆర్థిక సహకారం అందించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. వారికి నేనున్నాననే ఒక భరోసా కల్పించి మనో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేపట్టారు.
Next Story






