- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభం
by Shyam |
<p>నిత్యావసర వస్తువుల సరఫరాకు 32 పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపించనుంది. నేటి నుంచి 14 వరకు కాకినాడ టౌన్-సికింద్రాబాద్, రేణిగుంట-సికింద్రాబాద్ మధ్య డైలీ పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిస్తారు. అలాగే నేటి నుంచి 12 వరకు రేణిగుంట-నిజాముద్దీన్ మధ్య రెండు రైళ్లు నడుతుపుతారు. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్-హౌరా పార్సిల్ ఎక్స్ ప్రెస్ , 10 నుంచి హైదరాబాద్-అమృత్‌సర్ మధ్య పార్సిల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. Tags: parcel Express, start, […]</p>

X
నిత్యావసర వస్తువుల సరఫరాకు 32 పార్సిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపించనుంది. నేటి నుంచి 14 వరకు కాకినాడ టౌన్-సికింద్రాబాద్, రేణిగుంట-సికింద్రాబాద్ మధ్య డైలీ పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిస్తారు. అలాగే నేటి నుంచి 12 వరకు రేణిగుంట-నిజాముద్దీన్ మధ్య రెండు రైళ్లు నడుతుపుతారు. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్-హౌరా పార్సిల్ ఎక్స్ ప్రెస్ , 10 నుంచి హైదరాబాద్-అమృత్‌సర్ మధ్య పార్సిల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు.
Tags: parcel Express, start, south central railway
Next Story






