- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్ సోదరుడు హత్య
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫిలాండర్ సోదరుడు టైరాన్ మృతిచెందాడు. ఇటీవల టైరాన్ కేప్‌టౌన్‌లోని తన ఇంటి సమీపంలో వాటర్ పంపిణీ చేస్తుండగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై ఫిలాండర్ స్పందిస్తూ… కాల్పులు ఎవరు జరిపారో తెలియడం లేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫిలాండర్ సోదరుడు టైరాన్ మృతిచెందాడు. ఇటీవల టైరాన్ కేప్‌టౌన్‌లోని తన ఇంటి సమీపంలో వాటర్ పంపిణీ చేస్తుండగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై ఫిలాండర్ స్పందిస్తూ… కాల్పులు ఎవరు జరిపారో తెలియడం లేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
Next Story






