- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా హెచ్ కోచ్‌గా ద్రావిడ్.. గంగూలీ ఏమన్నారంటే.?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు హెచ్ కోచ్‌గా సీనియర్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో దిగ్గజాలలో ద్రావిడ్ కూడా ఒకరు అని కొనియాడారు. నేషనల్ క్రికెట్ అకాడమి (NCA) హెడ్‌గా ద్రావిడ్ అద్భుతమైన సేవలందించారని అన్నారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధిస్తుందని తెలిపారు. భారత క్రికెట్‌ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు హెచ్ కోచ్‌గా సీనియర్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో దిగ్గజాలలో ద్రావిడ్ కూడా ఒకరు అని కొనియాడారు. నేషనల్ క్రికెట్ అకాడమి (NCA) హెడ్‌గా ద్రావిడ్ అద్భుతమైన సేవలందించారని అన్నారు.
ద్రావిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధిస్తుందని తెలిపారు. భారత క్రికెట్‌ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్‌ను స్వాగతిస్తున్నామని తెలిపారు.
- Tags
- cricket
Next Story






