- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ వోటి పోలీసుల తనిఖీలు…ఎందుకంటే…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అవకతవకలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలు బంకుల్లో తనిఖీలు చేశారు. పెట్రోల్ పోస్తున్నప్పుడు మీటర్ రీడింగ్ కరెక్ట్ వస్తుండగా పెట్రోల్ తక్కువ వచ్చేటట్టు నిర్వాహకులు చిప్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 26మందిని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అవకతవకలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలు బంకుల్లో తనిఖీలు చేశారు. పెట్రోల్ పోస్తున్నప్పుడు మీటర్ రీడింగ్ కరెక్ట్ వస్తుండగా పెట్రోల్ తక్కువ వచ్చేటట్టు నిర్వాహకులు చిప్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 26మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






