- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగనోట్లు ముద్రించే ముఠా అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: దొంగ నోట్లను ముద్రించి చలామణి చేసేందుకు యత్నిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్.. గౌతమ్, తుబ్బాకుల నరేష్‌తో కలిసి సంగారెడ్డిలోని గౌతమ్ నివాసంలో రూ.500 ల నోట్లను తయారు చేశారు. ఈ దొంగ నోట్లను 1:5 పద్దతిలో ఏజెంట్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఘట్‌కేసర్ వద్దకు చేరుకోగానే సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10లక్షల […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: దొంగ నోట్లను ముద్రించి చలామణి చేసేందుకు యత్నిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్.. గౌతమ్, తుబ్బాకుల నరేష్‌తో కలిసి సంగారెడ్డిలోని గౌతమ్ నివాసంలో రూ.500 ల నోట్లను తయారు చేశారు. ఈ దొంగ నోట్లను 1:5 పద్దతిలో ఏజెంట్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఘట్‌కేసర్ వద్దకు చేరుకోగానే సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10లక్షల విలువైన నకిలీ రూ.500ల నోట్లు, ప్రింటర్, కత్తెర, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Also…
Next Story






