- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసీస్ పర్యటన ప్రసారం చేయనున్న సోని
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ అనంతరం టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అందుకోసం జంబో టీమ్ ఈ నెల 12న యూఏఈ నుంచి సిడ్నీకి బయలుదేరనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను ఇండియాలో సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, […]</p>

X
దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ అనంతరం టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అందుకోసం జంబో టీమ్ ఈ నెల 12న యూఏఈ నుంచి సిడ్నీకి బయలుదేరనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను ఇండియాలో సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, సోనీ సిక్స్ చానల్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఇండియా పర్యటనకు సంబంధించిన రూపొందించిన సరికొత్త ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నది.
Next Story






