- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనూసూద్ విగ్రహాలు ఏర్పాటు.. ఎక్కడంటే !
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో రియల్ హీరో అయిన సోనూసూద్‌పై ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బెంగాల్‌లో దుర్గామాత ఉత్సవాల్లో మండపాల వద్ద సోనూసూద్ ప్రతిమను ఉంచి ప్రేమను చాటుకుంటున్నారు. దుర్గామాత మిమ్మల్ని చల్లగా చూడాలి.. ఎల్లప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూసూద్ విగ్రహాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో రియల్ హీరో అయిన సోనూసూద్‌పై ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బెంగాల్‌లో దుర్గామాత ఉత్సవాల్లో మండపాల వద్ద సోనూసూద్ ప్రతిమను ఉంచి ప్రేమను చాటుకుంటున్నారు. దుర్గామాత మిమ్మల్ని చల్లగా చూడాలి.. ఎల్లప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూసూద్ విగ్రహాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Next Story






