- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 మందిని కాపాడిన సోనుసూద్ టీమ్
by Shyam |
<p>దిశ, సినిమా : దేశంలో ఏ మూలన ఎవరు సహాయం అడిగినా వెంటనే నేనున్నానంటు స్పందిస్తున్నాడు నటుడు సోనూసూద్. అతనితో పాటు ఆయన టీమ్ మెంబర్స్ కూడా 24 గంటలు హార్డువర్క్ చేస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుంటున్నారు. అతి తక్కువ టైంలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రేయాస్ హాస్పిటల్ దగ్గర ఆక్సిజన్ లీకై… రోగులకు అందుబాటులో లేదని తెలుసుకున్న సోనూ టీమ్ గంట వ్యవధిలోనే శ్రేయాస్ హాస్పిటల్‌కు సరిపోయే ఆక్సిజన్ సిలిండర్లు […]</p>

X
దిశ, సినిమా : దేశంలో ఏ మూలన ఎవరు సహాయం అడిగినా వెంటనే నేనున్నానంటు స్పందిస్తున్నాడు నటుడు సోనూసూద్. అతనితో పాటు ఆయన టీమ్ మెంబర్స్ కూడా 24 గంటలు హార్డువర్క్ చేస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుంటున్నారు. అతి తక్కువ టైంలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో బెంగళూరులోని శ్రేయాస్ హాస్పిటల్ దగ్గర ఆక్సిజన్ లీకై… రోగులకు అందుబాటులో లేదని తెలుసుకున్న సోనూ టీమ్ గంట వ్యవధిలోనే శ్రేయాస్ హాస్పిటల్‌కు సరిపోయే ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చి 30 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్ పేషెంట్లను కాపాడారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు సోనూ టీమ్ మెంబర్స్‌ను ప్రశంసించి.. ఇంత మంది ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






