- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గించాలని మోడీకి సోనియా లేఖ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధరల పెంపు విషయమై ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె లేఖలో ప్రస్తావించిన అంశాలేమిటంటే.. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధరల పెంపు విషయమై ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె లేఖలో ప్రస్తావించిన అంశాలేమిటంటే.. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
Next Story






