ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

by Shamantha N |   (  Updated:2020-06-22 11:42:46  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం లేఖ రాశారు. లాక్‌డౌన్ వలన పేద ప్రజలు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారు. కావున వారికి మరో మూడు నెలలు (సెప్టెంబర్) వరకు సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.</p>

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం లేఖ రాశారు. లాక్‌డౌన్ వలన పేద ప్రజలు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారు. కావున వారికి మరో మూడు నెలలు (సెప్టెంబర్) వరకు సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story