- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బార్లు, నైట్ క్లబ్‌లకు వెళ్లే వారికే.. ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలి!
by Sujitha Rachapalli |
<p>దిశ, సినిమా : 45 ఏళ్లు పైబడిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నటి, ఆలియా భట్ తల్లి సోనీ రాజ్‌దాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. గతంలో నటులకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరిన ఆమె.. లేటెస్ట్ ట్వీట్‌లో యాక్టివ్‌గా ఉండే 16-40 ఏళ్ల ఏజ్ గ్రూప్‌కు కాకుండా 45ఏళ్లకు పైబడిన వారికి ఎందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రశ్నించింది. ఆఫీస్‌లు, బార్స్, నైట్‌క్లబ్స్‌కు వెళ్లే యూత్‌కు ముందుగా కరోనా వ్యాక్సిన్ ప్రొవైడ్ […]</p>

X
దిశ, సినిమా : 45 ఏళ్లు పైబడిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నటి, ఆలియా భట్ తల్లి సోనీ రాజ్‌దాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. గతంలో నటులకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరిన ఆమె.. లేటెస్ట్ ట్వీట్‌లో యాక్టివ్‌గా ఉండే 16-40 ఏళ్ల ఏజ్ గ్రూప్‌కు కాకుండా 45ఏళ్లకు పైబడిన వారికి ఎందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రశ్నించింది. ఆఫీస్‌లు, బార్స్, నైట్‌క్లబ్స్‌కు వెళ్లే యూత్‌కు ముందుగా కరోనా వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయాలని కోరింది. ముఖ్యంగా బార్స్, క్లబ్‌లకు వెళ్లేవారు మాస్క్‌లు కూడా పెట్టుకోరని.. అలాంటప్పుడు వారికే ముందుగా వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
https://twitter.com/Soni_Razdan/status/1374561082308661251?s=20
Next Story






