- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొమాంటిక్ ఫోజులతో పార్వతి హల్‌చల్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి సోనారిక ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోలలో రొమాంటిక్ ఫోజులిస్తూ రెచ్చిపోతూ కనిపిస్తుందంట. విషయమేమిటంటే.. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. చాలామంది ఆమెకు హాట్ హాట్ గా అభిమానులయ్యారంట. అయితే.. ఈ ముద్దుగుమ్మ జూదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మరో 3 సినిమాల్లో నటించింది. అయితే ఆ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి సోనారిక ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోలలో రొమాంటిక్ ఫోజులిస్తూ రెచ్చిపోతూ కనిపిస్తుందంట. విషయమేమిటంటే.. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. చాలామంది ఆమెకు హాట్ హాట్ గా అభిమానులయ్యారంట. అయితే.. ఈ ముద్దుగుమ్మ జూదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మరో 3 సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాల్లో ఆమె విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. అంతేకాదు… ఈ అమ్మడు బాలీవుడులో పార్వతి మాతగా చాలా బాగా ఫేమస్.
Next Story






