- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ టైమ్ కోసం వెయిటింగ్ : సోనమ్
<p>బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భర్త, కుటుంబం, ఫ్రెండ్స్ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే సోనమ్.. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఇన్ని నెలలు షూటింగ్ లేక ఇంటికే పరిమితమైన భామ.. ‘ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు హాజరైతే బాగుండని అనిపిస్తోందని’ తెలిపింది. View this post on Instagram Can’t wait to be rehearsing lines, acting and […]</p>

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భర్త, కుటుంబం, ఫ్రెండ్స్ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే సోనమ్.. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఇన్ని నెలలు షూటింగ్ లేక ఇంటికే పరిమితమైన భామ.. ‘ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు హాజరైతే బాగుండని అనిపిస్తోందని’ తెలిపింది.
View this post on InstagramA post shared by Sonam K Ahuja (@sonamkapoor) on
డైలాగ్స్ రిహార్సల్.. యాక్టింగ్ చేయడంతో పాటు మళ్లీ సెట్స్‌లో గడిపే టైమ్ కోసం వెయిటింగ్ అన్న సోనమ్.. షూటింగ్‌ను చాలా మిస్ అవుతున్నట్లు చెప్పింది. తన నెక్స్ట్ సినిమా ‘ఖూబ్ సూరత్’ సెట్ నుంచి ఫోటో షేర్ చేసిన భామ.. ఫిజియోథెరపిస్ట్‌గా మిలి పాత్ర చేయడం చాలా ఆనందాన్నిస్తోందని తెలిపింది. ఆ పాత్రలో జీవించేందుకు ఉత్సాహంగా ఉందని చెప్పింది వెల్లడించింది సోనమ్.






