- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ.. బెట్ పెట్టుకుంటున్న నెటిజన్లు
<p>దిశ, సినిమా : బాలీవుడ్ దివా సోనమ్ కపూర్ తన చెల్లెలు రియా కపూర్ పెళ్లి ఘనంగా జరిగింది. ముంబై జూహులోని అనిల్ కపూర్ ఇంట్లో జరిగిన వివాహ మహోత్సవానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరుకాగా.. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కరణ్ బూలానీని పెళ్లాడింది రియా. ఈ క్రమంలో భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి మ్యారేజ్‌కు అటెండ్ అయిన సోనమ్‌పై మరోసారి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పాస్టల్ గ్రీన్ అనార్కలీ సూట్‌లో గార్జియస్‌గా కనిపిస్తున్న సోనమ్ […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ దివా సోనమ్ కపూర్ తన చెల్లెలు రియా కపూర్ పెళ్లి ఘనంగా జరిగింది. ముంబై జూహులోని అనిల్ కపూర్ ఇంట్లో జరిగిన వివాహ మహోత్సవానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరుకాగా.. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కరణ్ బూలానీని పెళ్లాడింది రియా. ఈ క్రమంలో భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి మ్యారేజ్‌కు అటెండ్ అయిన సోనమ్‌పై మరోసారి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పాస్టల్ గ్రీన్ అనార్కలీ సూట్‌లో గార్జియస్‌గా కనిపిస్తున్న సోనమ్ ప్రెగ్నెంట్‌తో ఉన్నట్లు కనిపిస్తుందని అనుమానిస్తున్నారు నెటిజన్లు. బేబీ బంప్ కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. కాగా 2018లో ఆనంద్, సోనమ్ పెళ్లి చేసుకోగా.. లండన్‌లోనే సెటిల్ అయిపోయారు. ఇక సోనమ్ ప్రెగ్నెంట్ అని ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా రూమర్స్ రాగా.. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండైరెక్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Next Story






