- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, దుబ్బాక: కన్నతల్లి తిట్టిందని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చేగుంట మండలం వడియారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద నర్సింహులు కు( 36) ఇటీవల కాలు విరిగింది. ఈ విషయమై తన తల్లితో శుక్రవారం బాగు చేయించాలని కోరగా, ఆర్ధిక పరిస్థితులు బాగలేక కొడుకును మందలించింది. దీంతో నరసింహులు ఊరు బయట చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఎస్సై సుభాష్ గౌడ్ సంఘటన […]</p>

X
దిశ, దుబ్బాక: కన్నతల్లి తిట్టిందని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చేగుంట మండలం వడియారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద నర్సింహులు కు( 36) ఇటీవల కాలు విరిగింది. ఈ విషయమై తన తల్లితో శుక్రవారం బాగు చేయించాలని కోరగా, ఆర్ధిక పరిస్థితులు బాగలేక కొడుకును మందలించింది. దీంతో నరసింహులు ఊరు బయట చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఎస్సై సుభాష్ గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Next Story






