- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి తల నరికి..
<p>దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని విచక్షణ కోల్పోయిన వ్యక్తి కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి చంద్రమ్మతో గొడపపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాముడు చంద్రమ్మ తల నరికేశాడు. అనంతరం నరికిన తలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని విచక్షణ కోల్పోయిన వ్యక్తి కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి చంద్రమ్మతో గొడపపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాముడు చంద్రమ్మ తల నరికేశాడు. అనంతరం నరికిన తలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






