- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిలిండర్ పేలి ఇద్దరి మృతి
<p>పెద్దపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. యశోద(45), రాహుల్(18) అనే తల్లీకుమారుడు రాత్రి నిద్రపోయిన తరువాత సిలిండర్ ఒకసారిగా పేలడంతో వారు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Tags: gas cylinder blast, crime, ts news</p>

X
పెద్దపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. యశోద(45), రాహుల్(18) అనే తల్లీకుమారుడు రాత్రి నిద్రపోయిన తరువాత సిలిండర్ ఒకసారిగా పేలడంతో వారు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: gas cylinder blast, crime, ts news
Next Story






