- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతిస్థిమితం లేక తల్లిని చంపిన తనయుడు..!
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో దారుణం జరిగింది. సోమవారం మధ్యాహ్నం తల్లి కనకవ్వ (60) తల పై రోకలి బండతో.. కొడుకు శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో కనకవ్వ తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. అయితే, శ్రీనివాస్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెప్పగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో దారుణం జరిగింది. సోమవారం మధ్యాహ్నం తల్లి కనకవ్వ (60) తల పై రోకలి బండతో.. కొడుకు శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో కనకవ్వ తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. అయితే, శ్రీనివాస్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెప్పగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






