- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రిని చంపిన కొడుకు..!
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్: కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ ఆ ఇంటి పెద్ద హత్యకు దారి తీసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బానోత్ బావుసింగ్, తన కొడుకు సుమన్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తండ్రి బానోత్ బావుసింగ్ను కొడుకు సుమన్ కర్రతో కొట్టాడు. దీంతో బావుసింగ్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య కౌసల్య ఫిర్యాదు మేరకు కేసు […]</p>

X
దిశ, మహబూబాబాద్:
కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ ఆ ఇంటి పెద్ద హత్యకు దారి తీసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బానోత్ బావుసింగ్, తన కొడుకు సుమన్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తండ్రి బానోత్ బావుసింగ్ను కొడుకు సుమన్ కర్రతో కొట్టాడు. దీంతో బావుసింగ్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య కౌసల్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ పోలీసులు తెలిపారు.
Next Story






